Saturday, June 06, 2020

 

ఆలి - అసలు సిసలు బాహుబలి...

కారు కోసం పోరు పెడతారు
బంగారం కోసం గారం చేస్తారు
అక్షయ తృతీయ దాకా ఎందుకు
అక్కయ్య అత్తయ్య దరినుంటే చాలు
అనుకున్నదే తడవు అవుతారు తయారు
వద్దంటే విసుర్లు ఇప్పుడు కాదంటే కోపాలు
ఆడవాళ్ళు ఏడనున్నా బహుబాగా ఆడువాళ్ళు
మగరాయుళ్ళు నాయుళ్ళు పేరుకే బాహుబలులు...
తమ పని పంతం నెగ్గించుకునే నేర్పరులు
ఎక్కడా తగ్గని గొప్పవాళ్ళు సివంగులు ఆడవాళ్ళు...


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]