Tuesday, June 02, 2015

 

మా నాన్నగారి షష్ఠిపూర్తి సంబరం...

Hi All,
Greetings...

This year (2015) on 01st of June (Mon); we family celebrated the 60th Birthday of my father Sri Gadwal Eranna at home and below is a small tribute given to him on this occasion from his sons...

శ్రీ ఈరన్న షష్ఠిపూర్తి సంబరం...

శ్రీమంతుడగు పతిగా సామంతము గల సతిని
ల్గి, స్థితిమంతులగు సుపుత్రులను కలిమిగా బడసి
ద్వాదశార్ధ దశాబ్దములు దశలలో వాసిగా ఒడిసి
ఘువులకు గురువై, గురువులకు సగర్వమై
ర్ష్యాద్వేషాలకు, అరిషడ్వర్గాలకు ఆమడ దూరమై
సాస్వాదనకు, కళారాధనకు బద్ధుడై; కరిగిన ని-
న్నటికి, జరుగుతున్న నేటికి, మెరుగైన రేపటికి ప్రతీక-
గా నిలిచి, జీవితాన గెలిచి, కవన జీవనాలు మలిచి
రివాజులు మరువని, సవాలుకు వెరవని; రారాజుకు
షష్ఠిపూర్తి మహోత్సవం సౌహార్దిక శుభాకాంక్షలు...

అక్షయ లక్షణాలు మీ కరగని విలువలు
లక్షల అక్షరాలు మీ చిరగని వలువలు
నిక్షేప నిధులు మీ తరగని నిలువలు
ఆక్షేపింపరు మీ కీర్తిని ఎరిగిన పలువురు…

శుభాభినందనలతో...
కుటుంబసభ్యులు

With best wishes,
Kanth.

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]