Monday, April 01, 2013
చిట్టినాన్నకు పెద్దనాన్న దీవెనలు...
చిట్టినాన్న...
బుడి బుడి అడుగుల బుడుగువి నువ్వు...
తల్లిదండ్రులను కాపాడే గొడుగువి నువ్వు...
పెద్దనాన్న అడుగులో అడుగువి నువ్వు...
రాబోయే కాలానికి కాబోయే పిడుగువి నువ్వు...
ఇంతింతై వటుడింతైనట్లు ఎదుగుదువు నువ్వు
ఇంటా బయటా అందరి నోటా మెలిగే వెలుగువు నువ్వు
అందుకో నాన్నా ఈ పెద్దనాన్న ఆశీస్సులు
ఆనందాలు కలుగ తీర్చెదవు అందరి ఆకాంక్షలు...
శుభమస్తు...
పెద్దనాన్న...
"నా తదుపరి తరానికి నా మొదటి కవితా కానుక..."
Subscribe to Posts [Atom]