Friday, October 05, 2012

 

నారాయణం... పారాయణం!!!


మనం: 'రామాయణం'... అంటే రాముని ప్రయాణం అని అంటారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి 'మీ కోసం' పాదయాత్రను... 'నారాయణం' అనొచ్చా... (నారా గారి ప్రయాణం కద)!!
జనం: నారాయణ.. నారాయణ... వీడెవడండీ బాబూ!!?

మనం: అదే విధంగా లక్ష్మీ పార్వతి గారు పాదయాత్ర చేస్తే 'పారాయణం' అవుతుందేమో (పారూ ప్రయాణం)!!
జనం: బాబోయి... వీడికి (దండేసి) దండంపెట్టాలి...

Srikanth: Hahahahaha... Kannaa, lone-mind is powerful than land-mine... Mind It..!!

(JaFFa - Just For Fun... People)

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]