Friday, August 24, 2012
హృదయ(ని)వేదన...
సహచరికై నా సోదరుని విరహాలాపన...
కాలం కదలడానికి కనికరించక
సమయం సాగడానికి సహకరించక
ముద్ద మింగడానికి దారిలేక
నిదుర నిండుగా కంటిని కప్పలేక
క్షణమొక దినమై , దినమొక యుగమై
ఈ విరహ వాన పిడుగులను, నీ జ్ఞాపకాల గొడుగులతో
తట్టుకుని తూలుతున్న, నీకై నీరిక్షిస్తు నిలుచున్న...

Subscribe to Posts [Atom]