Thursday, July 05, 2012
తమ్ముడు అరె తమ్ముడు...
మా తమ్ముని లేఖిని...
వాన పాయె, మబ్బు పాయె
చినుకు నేల తాక మునుపె ఆవిరాయె
వాన పాయె, మబ్బు పాయె
తియ్య నీరు చోట ఉప్పు నీరు ఉబికి పారె
వాన పాయె, మబ్బు పాయె
తిండి పెట్టెవాడి పొట్ట ఏమిలేక మాడిపోయె
వాన పాయె, మబ్బు పాయె
సాయమడిగిన చేయి నుంచి దొంగనాయాళ్ళు లంచమడిగే
వాన పాయె, మబ్బు పాయె
రైతన్న, నీ కట్టములు ఎన్నడు తీరిపోయె ? ? ?
నా తమ్ముళ్ళు GEMs అండి GEMs...
-Kanth.
వాన పాయె, మబ్బు పాయె
చినుకు నేల తాక మునుపె ఆవిరాయె
వాన పాయె, మబ్బు పాయె
తియ్య నీరు చోట ఉప్పు నీరు ఉబికి పారె
వాన పాయె, మబ్బు పాయె
తిండి పెట్టెవాడి పొట్ట ఏమిలేక మాడిపోయె
వాన పాయె, మబ్బు పాయె
సాయమడిగిన చేయి నుంచి దొంగనాయాళ్ళు లంచమడిగే
వాన పాయె, మబ్బు పాయె
రైతన్న, నీ కట్టములు ఎన్నడు తీరిపోయె ? ? ?
నా తమ్ముళ్ళు GEMs అండి GEMs...
-Kanth.
Subscribe to Posts [Atom]