Wednesday, June 01, 2011

 

మా నాన్న, విజ్ఞాన పుష్పం...

Happy birthday daddy...

My Dad's creation on the occasion of start of 1990 Year with his new year wishes as below...


జీవితంలో వికసించిన విఙ్ఞానపుష్పం మానవునిగా ఎదిగి
శతాబ్దంలోని చివరి దశాబ్దంలోనికి అడుగిడనున్నాడు...
ణరంగాన సైనికునిలా బ్రతుకు సమరం సాగిస్తూ, రాను
న్న కాలమున ఏ కలతలూ లేక కమ్మగుండాలని కాంక్షిస్తున్నాడు...

The one which just got imprinted in my mind since then and will be always...
The inspiration behind my small efforts... Hats off Daddy... Thanks much.

Comments:
ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు బ్లాగర్లకి గమనిక. మా అగ్రెగేటర్ తెలుగు వెబ్ మీడియా - కెలుకుడు బ్లాగులు గానీ బూతు బ్లాగులు గానీ లేని ఏకైక సకుటుంబ సపరివార సమేత అగ్రెగేటర్ http://telugumedia.asia యొక్క సర్వర్ ఇండియన్ డేటా సెంటర్‌లోకి మార్చబడినది. ఈ సైట్ ఇతర దేశాల కంటే ఇండియాలో మూడు రెట్లు వేగంగా ఓపెన్ అవుతుంది. భారతీయుల కోసమే ఈ సౌలభ్యం. మీ సైట్‌ని మా అగ్గ్రెగేటర్‌లో కలపడానికి administrator@telugumedia.asia అనే చిరునామాకి మెయిల్ చెయ్యండి.
ఇట్లు నిర్వాహకులు
 
Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]