Monday, November 01, 2010

 

రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు!!!???

పొట్టి (శ్రీరాములు) పుట్టిన దేశమా ఇది! టంగు (టూరి) కోరిన సంఘమా ఇది!!

ఆంధ్ర (ప్ర)దేశ ప్రజలారా, కొద్దిగా ఆలోచించండి... మన అజరామరమైన అమరజీవి త్యాగాన్ని, ఆంధ్ర కే సరి అయిన ఆంధ్రకేసరి ఏకత్వ రాగాన్ని స్మృతి పథం నుంచి పూర్తిగా తప్పించకండి; చక్కగా, ఒక్కటిగా ఉన్న రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసే విధానాలకు, విఘాతాలకు తిలోదకాలు ఇవ్వడానికి ఒక్కటవ్వండి, కలిసి ఉంటె కలదు సుఖం అన్న నిజాన్ని తెలుసుకోండి... ఇది సత్యం, ఇదే నిత్యం.

రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు...

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]