Monday, August 03, 2009

 

స్నేహానికన్న మిన్న, లోకాన లేదుగా...!

Hello All,

అందరికీ నా (వంద X ఒక్క నా =) వందనాలు...

స్నేహం కోసం....
విధాత వ్రాసిన విధిరాత ఫలితం
విధిగా ప్రతి వ్యక్తికి లభించు స్నేహం
హితం కోరే నేస్తం తుదకంటా నిలుచు నిరతం
సన్నిహితంగా మారే మైత్రి ఎదకెంతో ప్రీతిపాత్రం
మిత్రలాభం, మిత్రభేదం తెలుపుతుంది పంచతంత్రం
చెలిమితో కలుగు కలిమితో వెలుగుతుంది ప్రపంచజీవనం
వివాహబంధానికి సాక్ష్యం ఆకాశాన అరుంధతి నక్షత్ర దర్శనం
విలువైన అనుబంధానికి నిదర్శనం ఈ శకాన అరుదైన మైత్రీబంధనం...

All the best and take care....

With thanks, regards and best wishes,
G.Srikanth.

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]