Thursday, December 11, 2008

 

నవ వసంతం - నవీన వత్సరం....

Hello All,

మరో సంవత్సరం మన ముంగిట రానున్న సంతోషకర సందర్భాన్ని పురస్కరించుకొని, పుర జనులందరికీ అన్నింటా జయం కోరుకుంటూ ఆ విధాతకు నమస్కరించుకొని, "ఆనందమయం... ఈ జగమంతా ఆనందమయం" కావాలని కాంక్షిస్తూ, అందిస్తున్న శుభాకాంక్షలు....

నవరిలో న్మించి
ఫిబ్రవరిలో ఫీలింగ్స్ గ్రహించి
మార్చ్ లో మార్చింగ్ నేర్చి
ప్రిల్ లో డుపు ఆపి
మేలో మాటలు కలిపి
జూన్ లో జున్ను తింటూ
జూలై లో జాలీగా ఉంటూ
గస్టులో టలు ఆడుతూ
సెప్టెంబర్ లో సేదతీరుతూ
క్టోబర్ లో లసిపోయి
వంబర్ లో నవ వసంతంకై ఎదురుచూస్తూ
డిశంబర్ లో తన శను ముగించుకునే...

ప్రతి యొక్క ఏడాది
విజయాలకు వారధి
సుఖసంతోషాలకు సారధి
అనుబంధాలకు పునాది
కావాలని... నా మది
మనసారా కాంక్షిస్తున్నది!!!

Wish you all, a very happy and prosperous new year....

All the best and take care....
With thanks, regards and best wishes,
G.Srikanth.

Comments:
asssaaallll....kekaaaa........Jan lo aanandam Jan minci , Dec lo ade aanandam Decngi pothundannaa nee kavithaa ..hmm em antaaru ado padaardaaniki hats offf..........
 
Janvari rendu vela thommindi samputi kosam edhuru choooshtoooo untaaam..meeru thappaka ippude aa kavithaaa samputi peru vidudhala cheyyaali...suspence lo pedhaamani ankuntunnaara....ok ok....meeeku vinnothana samvath saara sssssubhaaakank shalluu.....
 
Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]