Thursday, December 11, 2008
నవ వసంతం - నవీన వత్సరం....
Hello All,
మరో సంవత్సరం మన ముంగిట రానున్న సంతోషకర సందర్భాన్ని పురస్కరించుకొని, పుర జనులందరికీ అన్నింటా జయం కోరుకుంటూ ఆ విధాతకు నమస్కరించుకొని, "ఆనందమయం... ఈ జగమంతా ఆనందమయం" కావాలని కాంక్షిస్తూ, అందిస్తున్న శుభాకాంక్షలు....
జనవరిలో జన్మించి
ఫిబ్రవరిలో ఫీలింగ్స్ గ్రహించి
మార్చ్ లో మార్చింగ్ నేర్చి
ఏప్రిల్ లో ఏడుపు ఆపి
మేలో మాటలు కలిపి
జూన్ లో జున్ను తింటూ
జూలై లో జాలీగా ఉంటూ
ఆగస్టులో ఆటలు ఆడుతూ
సెప్టెంబర్ లో సేదతీరుతూ
అక్టోబర్ లో అలసిపోయి
నవంబర్ లో నవ వసంతంకై ఎదురుచూస్తూ
డిశంబర్ లో తన దశను ముగించుకునే...
ప్రతి యొక్క ఏడాది
విజయాలకు వారధి
సుఖసంతోషాలకు సారధి
అనుబంధాలకు పునాది
కావాలని... నా మది
మనసారా కాంక్షిస్తున్నది!!!
Wish you all, a very happy and prosperous new year....
All the best and take care....
With thanks, regards and best wishes,
G.Srikanth.

Subscribe to Posts [Atom]