Friday, March 21, 2008
కులధర్మ పత్ని Vs కలియుగ పురుషుడు....
Hello All,
కాలప్రవాహంలో కాళిదాసు మొదలు దేవదాసు వరకు ఎందరో మహానుభావులు 'స్త్రీ'ని కీర్తించారు, తనకు పదాంజలి ఘటించారు, తన గుణగణాలను గానం చేసారు. చరిత్రలో "పురుషుణ్ణి" గురించి పద్యాలు వ్రాసిన పురుషులు, పడతులు ఉన్నా; ఆ సందర్భాలు చాలా అరుదు. కాళిదాసు ఒక యువతి గుణాలను గురించి లిఖించిన కవిత ఆధారంగా ఒక పురుషుని గుణాలను గురించి తెలిపే ఒక చిన్న ప్రయత్నం...ఈ క్రింది పదాల సంకలనం.
కాళిదాసు కీర్తించిన కులధర్మ పత్ని...
కార్యేషు దాసి, కరణేషు మంత్రి
భోజ్యేషు మాత, శయనేషు రంభ
రూపేషు లక్ష్మి, క్షమయా ధరిత్రి
షట్కర్మ యుక్తా, కులధర్మ పత్ని!!!
కాంతుడు గుర్తించిన కలియుగ పురుషుడు...
కార్యేషు పార్థ, కరణేషు కృష్ణ
భోజ్యేషు భీమ, శయనేషు మదన
రూపేషు రామ, క్షమయా కర్ణ
షట్కర్మ యుక్తా, కలియుగ పురుషా!!!
“Women are not complete without men
And there are no men born without women
Balance and equality between both is a good omen
Let us all wish and pray for it to be forever…….amen”
All the best and take care….
With thanks, regards and best wishes,
G.Srikanth.

Comments:
<< Home
చాలా బాగుంది, కానీ పుల్లింగంలో రాస్తే ఇంకా బాగుంటుంది.
కార్యేషు పార్థ:, కరణేషు కృష్ణ:
భోజ్యేషు భీమ:, శయనేషు మదన:
రూపేషు రామ:, క్షమయా కర్ణ:
షట్కర్మ యుక్త:, కలియుగ పురుష:!!!
ఇదీ పూర్తిగా రైటు కాకపోవచ్చు, కానీ కొంత బెటరు అనుకుంటా.
కార్యేషు పార్థ:, కరణేషు కృష్ణ:
భోజ్యేషు భీమ:, శయనేషు మదన:
రూపేషు రామ:, క్షమయా కర్ణ:
షట్కర్మ యుక్త:, కలియుగ పురుష:!!!
ఇదీ పూర్తిగా రైటు కాకపోవచ్చు, కానీ కొంత బెటరు అనుకుంటా.
మీరు చెప్పేదాన్ని ప్రక్కదారి పట్టిస్తున్నాననుకోకపోతే వొక్క మాట. మీరు కాళిదాసుదని వుటంకించిన శ్లోకం మనుస్మృతిలోదనుకుంటా? ఇదే కాక యత్ర నార్యస్తు పూజ్యన్తే తత్ర రమన్తి దేవతాః ... అన్న శ్లోకం కూడా మనుస్మృతిలోదనే చదివిన గుర్తు.
balenciaga shoes
yeezy boost
adidas tubular
bape hoodie
air jordan
converse outlet
fila shoes
lacoste outlet
nike air max 2019
goyard
yeezy boost
adidas tubular
bape hoodie
air jordan
converse outlet
fila shoes
lacoste outlet
nike air max 2019
goyard
michael kors outlet
moncler
fitflop
off white x jordan 1
off white hoodie
michael kors handbags outlet
coach outlet sale
air max 270
nfl jerseys
kd shoes
Post a Comment
moncler
fitflop
off white x jordan 1
off white hoodie
michael kors handbags outlet
coach outlet sale
air max 270
nfl jerseys
kd shoes
Subscribe to Post Comments [Atom]
<< Home
Subscribe to Posts [Atom]