Friday, March 21, 2008

 

కులధర్మ పత్ని Vs కలియుగ పురుషుడు....

Hello All,

కాలప్రవాహంలో కాళిదాసు మొదలు దేవదాసు వరకు ఎందరో మహానుభావులు 'స్త్రీ'ని కీర్తించారు, తనకు పదాంజలి ఘటించారు, తన గుణగణాలను గానం చేసారు. చరిత్రలో "పురుషుణ్ణి" గురించి పద్యాలు వ్రాసిన పురుషులు, పడతులు ఉన్నా; ఆ సందర్భాలు చాలా అరుదు. కాళిదాసు ఒక యువతి గుణాలను గురించి లిఖించిన కవిత ఆధారంగా ఒక పురుషుని గుణాలను గురించి తెలిపే ఒక చిన్న ప్రయత్నం...ఈ క్రింది పదాల సంకలనం.

కాళిదాసు కీర్తించిన కులధర్మ పత్ని...
కార్యేషు దాసి, కరణేషు మంత్రి
భోజ్యేషు మాత, శయనేషు రంభ
రూపేషు లక్ష్మి, క్షమయా ధరిత్రి
షట్కర్మ యుక్తా, కులధర్మ పత్ని!!!

కాంతుడు గుర్తించిన కలియుగ పురుషుడు...
కార్యేషు పార్థ, కరణేషు కృష్ణ
భోజ్యేషు భీమ, శయనేషు మదన
రూపేషు రామ, క్షమయా కర్ణ
షట్కర్మ యుక్తా, కలియుగ పురుషా!!!

“Women are not complete without men
And there are no men born without women
Balance and equality between both is a good omen
Let us all wish and pray for it to be forever…….amen”

All the best and take care….

With thanks, regards and best wishes,
G.Srikanth.

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]