Tuesday, December 18, 2007

 

దేహమే దేవాలయం...Body is Temple....

Hello all,

This is about our body. Our body is a temple and we should take good care of its health because, health is the real wealth.

మనిషికి వరం కళ్ళు రెండు, కానీ వాటి చూపులో అర్థాలు మెండు
చెవులకు శక్తి వినికిడి, అవి తెలుపుతాయి ప్రతి చిన్న అలికిడి
మాటలకు ఆధారం నోరు, మనసులో భావాలకు అదేకదా డోరు
ముఖానికి అందం నాసిక, పసికడుతుంది ప్రతి వాసన యొక్క పుట్టుక
అన్నింటికీ తామే అంటాయి చేతులు, ప్రతిఫలిస్తాయి వాటిలో మన చేతలు
ముందుండి నడిపిస్తాయి నిండైన కాళ్ళు, దాటిస్తాయి దారిలోని నీళ్ళు, రాళ్ళు
ఆలోచనల పుట్ట మన మస్తిష్కం, మంచి ఆలోచనలకు ఉండాలి సదా వెల్కం
అన్నింటికీ మూలం నాడీ వ్యవస్థ, అది లేనిదే మనిషికి అంతా అవస్థ
విచిత్రమైనది ఆ దేవుని సృష్టి, అది నిలుపుకోవడానికి కావాలి కండపుష్టి
కష్టించి పనిచేయాలి ప్రతి మనిషి, నష్టాలులేక లాభాలతో పొందాలి ఖుషి..!

All the best and take good care...of your health....

With thanks, regards and best wishes,
G.Srikanth.

Comments:
శ్రీకాంత్ గారు, నమస్కారము.

'దేహమే దేవాలయం' అన్న మీ కవిత చాలా బాగుంది. అది చదువుతుంటే నాకు శ్రీమద్భాగవతములోని 'పురంజనోపాఖ్యానము' గుర్తుకువచ్చింది. సంతోషం.

- పప్పు భోగారావ్
 
Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]