Saturday, October 06, 2007

 

Srikanth's "సిరివెన్నెల".......

Hello all,

This is a poem which describes the 'best half' of every man's life. I guess, it will be unanimously agreed by all. Here it goes....

చీకటిలో చిరుదివ్వెలా
చిగురించిన మల్లెపువ్వులా
చెరగని చిరునవ్వులా
చలిమిడి ముద్ద బువ్వలా

జీవితంలో....
నిశీధిని నిర్మూలించి
ఆశలని గుబాళించి
ఆనందాన్ని ప్రతిఫలించి
ఆకలిని అమ్మలా తీర్చి

దరిని చేరావు, మదిన దూరావు
సరిజోడువై మేలు దారిని చూపావు
కరిమబ్బులు వీడిన నీలాల నింగిలో
సిరివెన్నెల వెలుగై వెంట నిలిచావు....

All the best and take care....

With thanks, regards and best wishes,
G.Srikanth.

Comments:
వాసంత సమీరంలా
నును వెచ్చని గ్రీష్మం లా
సారంగ సరాగం లా
అరవిరిసిన లాస్యం లా
ఒక శ్రావన మెఘం లా
శరస్చంద్రికల కళ లా
హేమంత తుషారం లా
నవ శషిర తరంగం లా
 
Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]