Saturday, September 29, 2007
Many many happy returns of every year.....
Hi all,
ఏ యేటికాయేడు కొత్తదే మొదట
పిదప కదలి వదలి చేరును పడమట
తదుపరి కాలపు కడలి సుడులలో ఆడును దోబూచులాట
తన వెనుక వచ్చు వత్సరానికి చూపును సరికొత్త బాట.....
ఫ్రతి యేటితో పాటు మన.....
వయస్సు ముదురు అవుతుంది
ఆయుష్షు అరుదు అవుతుంది
మనస్సు పరిపక్వం అవుతుంది
ఉషస్సు పరిపూర్ణం అవుతుంది
ఛందస్సు కొత్తపుంతలు తొక్కుతుంది
మేధస్సు పాలపుంతలు దాటుతుంది
మరి వీటితో పాటు మీ.....
వపుస్సు తేజోవంతమవ్వాలని
వర్ఛస్సు స్ఫూర్తిమంతమవ్వాలని
తపస్సు ఫలవంతమవ్వాలని
యశస్సు దిగంతమవ్వాలని
తమస్సు మాయం కావాలని
కార్యేషు జయం కలగాలని
మనసారా కోరుకుంటూ, శుభాకాంక్షలతో.....
With thanks, regards and best wishes,
G.Srikanth.
ఏ యేటికాయేడు కొత్తదే మొదట
పిదప కదలి వదలి చేరును పడమట
తదుపరి కాలపు కడలి సుడులలో ఆడును దోబూచులాట
తన వెనుక వచ్చు వత్సరానికి చూపును సరికొత్త బాట.....
ఫ్రతి యేటితో పాటు మన.....
వయస్సు ముదురు అవుతుంది
ఆయుష్షు అరుదు అవుతుంది
మనస్సు పరిపక్వం అవుతుంది
ఉషస్సు పరిపూర్ణం అవుతుంది
ఛందస్సు కొత్తపుంతలు తొక్కుతుంది
మేధస్సు పాలపుంతలు దాటుతుంది
మరి వీటితో పాటు మీ.....
వపుస్సు తేజోవంతమవ్వాలని
వర్ఛస్సు స్ఫూర్తిమంతమవ్వాలని
తపస్సు ఫలవంతమవ్వాలని
యశస్సు దిగంతమవ్వాలని
తమస్సు మాయం కావాలని
కార్యేషు జయం కలగాలని
మనసారా కోరుకుంటూ, శుభాకాంక్షలతో.....
With thanks, regards and best wishes,
G.Srikanth.
Subscribe to Posts [Atom]