Sunday, September 23, 2007

సప్తపది కాదు...సరికొత్త పది...(Hindi Film 'Dus' title song తెలుగులో)

Original track of the hindi film 'Dus' title song...

Here now here now, everybody put your hands up in the air now
Here now here now everybody put your hands up in the air

Uski aankhon mein baatein, baaton mein jadoo …say here now here now
Uski aankhon mein baatein, baaton mein jadoo
jadoo mein kho gaye hum hogaye beqabu

I looked at you, you looked at me; aur hogayi mushkil
And you became my destiny; tuhi meri manzil
dus bahane karke legaye dil legaye dil
dus bahane karke legaye dil (2) you stole my heart beat….

Yeh dil to pehle aisa nahin tha
kisne behkaya aisa sapna dikhaya kyun
yeh aankhein meri dekhe ussi ko
soche bina hi usse apna banaya kyun

jeena to marne se ab hai kahi mushkil
khudko jo khoya to woh hogaya haasil

dus bahane karke legaye dil legaye dil
dus bahane karke legaye dil (2) you stole my heart beat….

Kisne kisiko haske bulaya
baatein banake koi jadooo sa chalaya tha
bas dekha dekhi dil se hui thi
duniya bhulake koi aaisa dil pe chaya tha

kiske bin kya hoga yeh keh sake na dil
khudko yeh samjhana ab ho gaya mushkil

dus bahane karke legaye dil legaye dil
dus bahane karke legaye dil (2) you stole my heart beat….

Uski aankhon mein baatein, baaton mein jadoo
jadoo mein kho gaye hum hogaye beqabu
I looked at you, you looked at me; aur hogayi mushkil
And you became my destiny; tuhi meri manzil
dus bahane karke legaye dil legaye dil
dus bahane karke legaye dil (2) you stole my heart beat….

=============================================

Translated version of the song in Telugu...

Here now here now, everybody put your hands up in the air now
Here now here now everybody put your hands up in the air

నీ చూపే సూదంటు రాయి...మనసులు కలిసాయి...say here now here now
నీ చూపే సూదంటు రాయి...మనసులు కలిసాయి...
నా మదిలో ఆశలు కలిగాయి...అలలై ఎగిసాయి.......

I looked at you, you looked at me; కలిగింది సంచలనం...
And you became my destiny; నీ వైపే నా పయనం...
నువ్వు లేని జీవితమే వ్యర్ధం, వ్యర్ధం....
నువ్వు లేని జీవితమే వ్యర్ధం...(2) you stole my heart beat....

నీకై నా ప్రేమే, కలనైనా నిజమే
కలకాని కాలంలో నీ ఊహే రుజువై నిలిచేనే
ఆనందం ఎగసి, అలలై సాగేనే
ఎదురయ్యే తీరం తాకి ఆకాశానికి ఎదిగేనే

జీవనమే దుర్భరమే నువు లేని పగలు, రేయి...
నీ నవ్వే చలిమంటై కలిగించు ఎంతోహాయి.......

నువ్వు లేని జీవితమే వ్యర్ధం, వ్యర్ధం....
నువ్వు లేని జీవితమే వ్యర్ధం...(2) you stole my heart beat....

పూదండలో దారం, దానికి ఆధారం
నా కనులలో నీ ప్రతిరూపం నా ప్రాణానికి ఆధారం
నింగిలో అనునిత్యం, నీదే ప్రతిబింబం
నిశిలో జాబిలి రూపం, తొలి రవికిరణం నీ సింధూరం

నీతోనే నా లోకం, నీ తలపు నాకు మైకం
నీ పిలుపే తేనె గీతం, నా వలపు నీకంకితం....

నువ్వు లేని జీవితమే వ్యర్ధం, వ్యర్ధం....
నువ్వు లేని జీవితమే వ్యర్ధం...(2) you stole my heart beat....

నీ చూపే సూదంటు రాయి...మనసులు కలిసాయి...
నా మదిలో ఆశలు కలిగాయి...అలలై ఎగిసాయి.......
I looked at you, you looked at me; కలిగింది సంచలనం...
And you became my destiny; నీ వైపే నా పయనం...
నువ్వు లేని జీవితమే వ్యర్ధం, వ్యర్ధం....
నువ్వు లేని జీవితమే వ్యర్ధం...(2) you stole my heart beat....

==========================================

All the best and take care.....

With thanks, regards and best wishes,
G.Srikanth.

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]