Sunday, August 19, 2007
Happy Independence Day - 15th of August.....
Hello All Indians,
Wish you a very Happy Independence Day (15/08/07).....
Many many happy returns of the day..... 15th of August.....
Today, we are celebrating 60 years of our Independence on this 61st Independence Day...
మచ్చలేని చందమామ వచ్చిన రోజు,
గుచ్చుకోని ముళ్ళ రోజా విచ్చిన రోజు,
స్వార్థమున్న కుళ్ళు తలపులు చచ్చిన రోజు,
స్వఛ్ఛమైన మది తలుపులు తెరచిన రోజు,
దాస్యపు సంకెళ్ళు తెగిపడి వీడిన రోజు,
లాస్యము నవ నాట్యానికి తోడైన రోజు,
దేశానికి స్వతంత్రత కలిగిన రోజు,
దిశలంతా దివ్య కాంతి వెలిగిన రోజు...
ఈరోజు స్వాతంత్ర్యదినోత్సవ రోజు......
Happy Independence/Indians Day.......
All the best and take care.....
With thanks, regards and best wishes,
G.Srikanth.
Wish you a very Happy Independence Day (15/08/07).....
Many many happy returns of the day..... 15th of August.....
Today, we are celebrating 60 years of our Independence on this 61st Independence Day...
మచ్చలేని చందమామ వచ్చిన రోజు,
గుచ్చుకోని ముళ్ళ రోజా విచ్చిన రోజు,
స్వార్థమున్న కుళ్ళు తలపులు చచ్చిన రోజు,
స్వఛ్ఛమైన మది తలుపులు తెరచిన రోజు,
దాస్యపు సంకెళ్ళు తెగిపడి వీడిన రోజు,
లాస్యము నవ నాట్యానికి తోడైన రోజు,
దేశానికి స్వతంత్రత కలిగిన రోజు,
దిశలంతా దివ్య కాంతి వెలిగిన రోజు...
ఈరోజు స్వాతంత్ర్యదినోత్సవ రోజు......
Happy Independence/Indians Day.......
All the best and take care.....
With thanks, regards and best wishes,
G.Srikanth.
Subscribe to Posts [Atom]