Monday, August 18, 2025
"కూలి"పోయిందటగా...
"కూలి"పోయిందటగా...
అసలు రోబో తరువాత సోలోగా హిట్ ఎక్కడుందని నిలవడానికి...
లింగ, కాలా, కబాలి, పెట్ట, దర్బార్, పెద్దన్న, వేటగాడు, లాల్ సలాం; ఇవన్నీ (పడి)పోయిన చిత్రాలే కదా. ఇక చిత్రమేముంది! రోబో-2 కూడా పెద్దగా నిలబడలేదు. ఆన్ని భాషల నుంచి పెద్ద నటులు, ఐటం పాటలకు పెద్ద నటీమణులు ఉంటే తప్ప జైల్-బ్రేక్ అవ్వటం లేదు. మరి ఇందులో ఆశ్చర్యం ఏముంది! అనుమానమే లేదు... కూలిండొచ్చు కూల్ గా కిందకు. అర్థమయిందా రాజా..!
Subscribe to Posts [Atom]