Thursday, August 08, 2024

 

వందేమాతరం... క్షమించాలి. వందేమాత్రం..?

వందేమాతరం... క్షమించాలి. వందేమాత్రం..?

ఒలంపిక్స్ లో ఒక కల కల్ల అయ్యేంత మాత్రం. కేవలం వంద గ్రాముల తేడాతో బంగారు పతకం పొయ్యేంత మాత్రం. ఏమిరా బాలరాజు..!


This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]