Monday, April 04, 2011

 

శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు...

జనులకు శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు...

గంగి గోవు పాలు, గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము/గాడిద పాలు...


దశను మార్చు యేడు ఖరము ఐనను చాలు
దశాబ్దాలైన నేమి వికృత, విరోధాలు.
ఈ ఖరము... శ్రీకరమై, శుభకరమై...
కరిగించాలి జీవనమున ఉన్న అవరోధాలు...

ఉగాది శుభాకాంక్షలు...

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]