Wednesday, March 02, 2011

 

విలాసంగ శివానంద లహరి....

భం భం భోలె శంఖం మోగెలె
ఢం ఢం డోలె చెలరేగిందిలె
తద్ధినకధిన్ దరువై సందడి రేగని
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగని
విలాసంగ శివానంద లహరి
మహాగంగ ప్రవాహంగ మారి
విశాలాక్షి సమేతంగా చేరి
వరాలిచ్చె కాశీ పురి...

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]