Wednesday, October 20, 2010

 

Vision 2010 - 20.10.2010 !!!

Vision 2010 - 20.10.2010 !!!
A date once in life time....
Two more to go oflate - 20.11.2011 and 20.12.2012 !!!
Anything to watchout for in 2012...!
Best wishes to all...

Monday, October 11, 2010

 

"డార్లింగ్... నీ కోసమే"!!!

Hi all,

Please check it out.

'దబంగ్' లోని పాట, తెలుగు లో...
=======================================

హుమ్ హుమ్ హుమ్ హుమ్...
హుమ్ హుమ్ హుమ్ హుమ్...

చిన్ని చింతామణయ్యే, డార్లింగ్ నీ కోసమే
చిన్ని చింతామణయ్యే, డార్లింగ్ నీ కోసమే
చిన్ని చింతామణయ్యే, డార్లింగ్ నీ కోసమే
చిన్నివి తేనె కళ్ళు, దానిమ్మ/పాల పళ్ళు, బిగువైన/మురిపాల వళ్ళు లే...
నే అమృతాంజనయ్యా, డార్లింగ్ నీ కోసమే
చిన్ని చింతామణయ్యే, డార్లింగ్ నీ కోసమే
చిన్నివి తేనె కళ్ళు, దానిమ్మ పళ్ళు, బిగువైన/సొగసైన వళ్ళు లే...
నే అమృతాంజనయ్యా, డార్లింగ్ నీ కోసమే
నే అమృతాంజనయ్యా, డార్లింగ్ నీ కోసమే
చిన్ని చింతామణయ్యే, డార్లింగ్ నీ కోసమే
చిన్ని చింతామణయ్యే, డార్లింగ్ నీ కోసమే

శ్రీదేవి మా అమ్మ చెల్లెమ్మలే, నాకు పిన్నమ్మనే
నాజూకు సిమ్రాను నా అక్కనే, నాది తన పోలికే
నాలోని అందాలు ఆరేసితే చాలు!!!
నాలోని అందాలు ఆరేసితే, జాతరే రాతిరే...
బోనాల పండగయ్యా, డార్లింగ్ నీ కోసమే
వెన్నెల్లో వేడుకయ్యా, డార్లింగ్ నీ కోసమే
నే అమృతాంజనయ్యా, డార్లింగ్ నీ కోసమే
చిన్ని చింతామణయ్యే, డార్లింగ్ నీ కోసమే

ఓ చిన్నివే, నా చిన్నివే
ఊరూరా నీకై... నే వెతికానే
గుండె గూటిలో, గుట్టుగా చేరాలే
నా గుండె గూటిలో, నువ్వు ఒదిగుండాలే
ఓ చిన్నివే....

గోదారి పరవళ్ళు నడుం ఒంపులో, నా ప్రతి ఊపులో
నా దారి రాదారి, నీ దారిలో నన్ను కలిపేసుకో
ముద్దుల్లో మురిపాలు, మంచంలో సగపాలు!!!
ముద్దుల్లో మురిపాలు, మొత్తంగా కోరి, గుత్తగా అందుకో...
నే రంగసానినయ్యా, డార్లింగ్ నీ కోసమే
లంగా ఓణి కోకయ్యే, డార్లింగ్ నీ కోసమే
నే అమృతాంజనయ్యా, డార్లింగ్ నీ కోసమే
చిన్ని చింతామణయ్యే, డార్లింగ్ నీ కోసమే

నా ఈడు కోతకొచ్చే, డార్లింగ్ నీ కోసమే
వేడిగా వేచి ఉన్నా, డార్లింగ్ నీ కోసమే
నేను నీళ్ళోసుకున్నా! డార్లింగ్ నీ కోసమే
'baby on board' అయినా! డార్లింగ్ నీ కోసమే
చిన్నికి bad name... డార్లింగ్ నీ కోసమే
చిన్ని ఎదలోన flame... డార్లింగ్ నీ కోసమే
నే ఐటం సాంగ్ నయ్యా, డార్లింగ్ నీ కోసమే
మాట్నీ టు మిడ్ నైట్ అయ్యా, డార్లింగ్ నీ కోసమే
ఇండియా టు ఇంగ్లాండ్ అయ్యా, డార్లింగ్ నీ కోసమే
దివి నుంచి ల్యాండ్ అయ్యా, డార్లింగ్ నీ కోసమే...

చిన్నివి తేనె కళ్ళు, దానిమ్మ పళ్ళు, బిగువైన/సొగసైన వళ్ళు లే...
నే అమృతాంజనయ్యా, డార్లింగ్ నీ కోసమే
చిన్ని చింతామణయ్యే, డార్లింగ్ నీ కోసమే
అచ్చంగా నీ కోసమే, అవును మరి నీ కోసమే
కేవలం నీ కోసమే... డార్లింగ్ నీ కోసమే!!!
డార్లింగ్ నీ కోసమే... డార్లింగ్ నీ కోసమే!!!

=======================================

పాఠకులారా, లక్ష్మీ సౌజన్యం తో...
నే ఇస్తున్నా ఈ పాట, అంకితం... మీ కోసమే...

శుభాకాంక్షలతో,
శ్రీకాంత్.

=======================================
Original Song from Dabangg (Hindi): munni badnaam hui

hmmmm……hmmmmm……
hmmmm……hmmmmm……

Munni badnaam hui, darling tere liye... (3)
Munni ke gaal gulabi, nain sharabi, chaal nawabi re
Le zandu balm hui, darling tere liye
Munni badnaam hui, darling tere liye
Munni ke gaal gulabi, nain sharabi, chaal nawabi re
Le zandu balm hui, darling tere liye... (2)
Munni badnaam hui, darling tere liye... (2)

Shilpa sa figure Bebo si adaa, Bebo si adaa
Shilpa sa figure Bebo si adaa, Bebo si adaa
Hai mere jhatke mein filmi mazaa re filmi mazaa
Haye tu na jaane mere nakhre ve
Haye tu na jaane mere nakhre ve laakhon rupaiya udaa
Ve main taksaal hui, darling tere liye
Cinema hall hui, darling tere liye
Munni badnaam hui, darling tere liye... (2)

O munni re, o munni re
Tera gali gali mein charcha re
Hai jama ishq da ishq da parcha re
Jama ishq da ishq da parcha re
O munni re

Kaise anaari se paala pada ji paala pada
Ho kaise anaari se paala pada ji paala pada
Bina rupaiye ke aake khada mere peechay pada
Popat na jaane mere peechay woh Saifu
(haye haye maar hi daalogi kya)
Popat na jaane mere peechay Saifu se leke Lambhu khada
Item yeh aam hui, darling tere liye
Item yeh aam hui, darling tere liye
Munni badnaam hui, darling tere liye

Hai tujh mein poori botal ka nasha, botal ka nasha
Hai tujh mein poori botal ka nasha, botal ka nasha
Kar de budaape ko kar de jawan re kar de jawan
Honthon pe gaali teri aankhein dunaali, haye
Honthon pe gaali teri aankhein dunaali re de hai jiya
Tu item bomb hui, darling tere liye
Munni badnaam hui, darling mere liye...
Munni badnaam hui, darling mere liye...
Munni ke gaal gulabi, nain sharabi, chaal nawabi re
Le zandu balm hui, darling tere liye
Munni badnaam hui, darling tere liye
Baat yeh aam hui, darling tere liye
Be-Hindustan hui, darling tere liye
Amiya se aam hui, darling mere liye
Le zandu balm hui, darling mere liye
Seenay mein hole hui, tere tere tere liye
Aale badnaam hui haanji haan tere liye
Le sareaam hui, darling tere liye
Darling tere liye... Darling tere liye...
Darling tere liye...!!!

=======================================

Saturday, October 02, 2010

 

గాంధి పుట్టిన దేశమా ఇది...

గాంధి గారు అన్నారండి...

"రఘుపతి రాఘవ రాజా 'హే'రామ్..."

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]